: తొలి వికెట్ కోల్పోయిన భారత్


భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 26 పరుగులకే శిఖర్ ధావన్ వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లకు 42 పరుగులతో ఆడుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జతగా ఆడుతున్నారు. 12 పరుగులకే ధావన్ ను న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ పెవిలియన్ దారి పట్టించాడు. 42 ఓవర్లకు 297 పరుగుల విజయలక్ష్యం భారత్ ముందున్నది.

  • Loading...

More Telugu News