: ధావన్ ఔట్.. తడబడుతున్న భారత్
న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తడబడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌతీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కోహ్లీ రోహిత్ కు జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 7.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు.