: ఇదీ అక్కినేని పట్టుదల!


అక్కినేని పట్టుదలకు మారుపేరు. ఆయనలో ఏదైనా నేర్చుకోవాలనే తపన ఎంత బలంగా ఉండేదంటే, ఆయన ప్రాథమిక విద్యతోనే సరిపెట్టేయడంతో... ఆయనకు తెలుగు, తమిళ భాషలు తప్ప మిగిలిన భాషల్లో అంత ప్రావీణ్యం లేదు. షూటింగ్ లొకేషన్లలో అందరూ ఇంగ్లిష్ మాట్లాడుతుంటే ఆయనకు అర్థం అయ్యేది కాదు. దీనికితోడు ఆయన ఓసారి షూటింగ్ నిమిత్తం శ్రీలంక వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తనను ఆదరించిన వారిలో ఎక్కువ మంది ఇంగ్లీష్ లో మాట్లాడుతుండగా తను మాత్రం తమిళంలో మేనేజ్ చేశారు. అప్పుడు నిర్ణయించుకున్నారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, అంతే ఆంగ్లం నేర్చుకున్నారు. అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News