: ఉద్యమానికి వెన్నెపోటు పొడవకండి: జగన్ కు ధూళిపాళ్ల విజ్ఞప్తి


సభలో సమైక్యవాదుల ప్రసంగాలను అడ్డుకోవడంలో వైఎస్సార్సీపీపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సమైక్యవాదుల ప్రసంగాలను అడ్డుకుని... సమైక్య ఉద్యమానికి వెన్నుపోటు పొడవరాదని జగన్ కు హితవు పలికారు. వైకాపా ఓ డ్రామా కంపెనీలా పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై చిత్తశుద్ధి ఉంటే కలసి పనిచేయాలని సూచించారు. జగన్ ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని మరో టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.

  • Loading...

More Telugu News