: అక్కినేనికి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సంతాపం


సినీ రంగానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అక్కినేని మరణవార్తను తెలుసుకున్న ఆయన తన సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News