: సింగపూర్ అధికారులతో భారత సేనాని భేటీ


భారత సైనికదళాధిపతి జనరల్ విక్రంసింగ్ సింగపూర్ ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సైనిక ఒప్పందం గురించి సుదీర్ఘంగా చర్చించారు. మూడు రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లిన విక్రంసింగ్ అక్కడి రక్షణ కార్యాలయంలో ఆ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఈ పరిణామం రెండు దేశాల సంబంధాలు మెరుగుపడేందుకు, పరస్పర స్నేహానికి మంచిదని ఇరుదేశాల సైనికాధిపతులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News