: రాష్ట్రపతితో ప్రధాని భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు, ఢిల్లీలో పరిస్థితిపై వారు చర్చిస్తున్నారు. కేజ్రీవాల్ ధర్నా.. శాంతిభద్రతలు, రాజకీయ ఎత్తుగడలపై చర్చిస్తున్నట్టు సమాచారం.