ఏపీఎన్జీవోలు ఈ నెల 22న తలపెట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.