: బతికొస్తుందని రెండు రోజులుగా శవానికి పూజలు
ప్రకాశం జిల్లా చీరాలలో పావని అనే మహిళ మృతి చెందింది. ఆమె మళ్లీ బతికి వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆమె మృతదేహానికి పూజలు చేస్తున్నారు. శవం నుంచి దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.