: కేజ్రీవాల్ ఎన్నిక రద్దు చేయాలి


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఏఏపీ మంత్రి సోమనాథ్ భారతి ఎన్నిక రద్దు చేయాలంటూ ఇద్దరు బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో వ్యయ పరిమితికి మించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఖర్చు పెట్టారంటూ బీజేపీ నేతలు న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News