: ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు ప్రారంభం


ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు ఈ రోజు (మంగళవారం) స్విట్జర్లాండ్ లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు విశ్వవ్యాప్తంగా 100 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ నుంచి 125 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, వ్యాపార అవకాశాలు, తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News