: రాజ్యసభకు డీఎంకే అభ్యర్థి నామినేషన్


రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. డీఎంకే తరపున త్రిచీ ఎన్ శివ ఈ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పార్టీ కోశాధికారి ఎం.కె.స్టాలిన్, సీనియర్ నేతలు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయిన దురైమురుగన్ తో కలిసి వెళ్లి చెన్నైలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News