: రూ. 22 వేలకు దిగొచ్చిన ఐఫోన్-4 ధర


ఐఫోన్-4 ధర దిగొచ్చింది. ఈ కామర్స్ సైట్లలో ప్రస్తుతం ఇది రూ. 22 వేలకు అందుబాటులో ఉంది. ఐఫోన్-5సీ, 5ఎస్ రాకతో దీని ధర తగ్గినట్లు సమాచారం. ఐఫోన్-4 యాపిల్ స్టోర్లలో ప్రస్తుతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్-4ఎస్(8జీబీ) ఫోన్ ధర రూ.31,500 ఉండగా.. బైబ్యాక్ స్కీము కింద యాపిల్ రూ.5వేలు తగ్గింపునిస్తోంది.

  • Loading...

More Telugu News