: కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు మరో అవకాశం
ఇటీవల
నిర్వహించిన కానిస్టేబుల్ శరీరధారుడ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన
అభ్యర్థులకు సర్కారు మరో అవకాశం కల్పించింది. ఈనెల 18వ తేదీన మరోమారు
పరుగుపందం పరీక్షకు రావొచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక
ప్రకటనను పోలీస్ శాఖ ఇవాళ విడుదల చేసింది.