: మార్టిన్ లూథర్ కింగ్ పై సినిమాకు సహనిర్మాతగా ఓప్రా విన్ఫ్రే
మార్టిన్ లూథర్ కింగ్ పై రూపొందే ఓ చిత్రానికి ప్రముఖ చాట్ షో వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే సహనిర్మాతగా వ్యవహరించబోతున్నారు. 'సెల్మా' పేరుతో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. బ్రాడ్ పిట్ తో కలసి చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందులో ఆమె కుమారుడు కూడా నటిస్తున్నాడు.