: పాస్టర్ హంతకులు పోలీసుల చేతికి చిక్కారు


నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లిలో డిసెంబర్ 29న జరిగిన పాస్టర్ దంపతుల హత్య కేసులో నిందితులు చివరకు నకిరేకల్ పోలీసుల చేతికి చిక్కారు. నార్కట్ పల్లిలో చర్చి పాస్టర్ మోజెస్, ఆయన భార్య సువార్తలు గత నెలలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో నాగరాజు, మంద రవి, వంశీధర్ రెడ్డి లు వున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో వున్నట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News