: కేజ్రీవాల్ పై సుప్రీంలో పిల్ దాఖలు


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది. సెక్షన్ 144 కింద సెంట్రల్ ఢిల్లీలో ధర్నా చేయడం చట్టానికి వ్యతిరేకమని వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంతేకాక ఢిల్లీ న్యాయ మంత్రి సోమనాథ్ భారతి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అర్ధరాత్రి ఖిర్కీ గ్రామంలో దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News