: గణతంత్రదినాన్ని కేజ్రీవాల్ అప్రతిష్ఠ పాలు చేస్తున్నారు: బీజేపీ


గణతంత్ర దినోత్సవానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తప్పుబట్టింది. కేజ్రీవాల్ గణతంత్రదినోత్సవ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని.. ఢిల్లీ ముఖ్యమంత్రి తీరును ఖండిస్తున్నామని బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ అన్నారు.

  • Loading...

More Telugu News