: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 7న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.