: బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మళ్లీ ఆయనే


'బాయ్'(బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడిగా మళ్లీ అఖిలేష్ దాస్ గుప్తానే ఎన్నికయ్యారు. జూన్ నుంచి నాలుగేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఎంపిక ఖరారైంది. ఈ మేరకు మాట్లాడిన గుప్తా.. తననే మళ్లీ నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అత్యంత నమ్మకంతో పదవిని తనకే ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.

  • Loading...

More Telugu News