: మేజిస్ట్రేట్ కు సునందా పుష్కర్ పోస్టుమార్టం నివేదిక


కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అలోక్ శర్మకు అందించారు. నివేదిక ఆధారంగా మేజిస్ట్రేట్ విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా, రెండు రోజుల కిందటే సునంద మృత దేహానికి శవపరీక్ష నిర్వహించిన వైద్యులు.. ఆమెది అసహజ మరణమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News