: రాష్ట్రపతికి చేరిన రాష్ట్రప్రభుత్వ లేఖ


రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పెంచాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను కేంద్ర హోంశాఖ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. ఈ లేఖను మూడు రోజుల కిందటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ద్వారా కేంద్రానికి చేరింది. అనంతరం దానిని కేంద్ర హోంశాఖ పరిశీలించింది. బిల్లుపై చర్చకు ఇచ్చిన గడువు సరిపోదని, మరో నాలుగు వారాలు పెంచాలని కోరుతూ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News