: అప్పటి పరిస్థితుల కారణంగానే యూపీఏకు జగన్ మద్దతిస్తానన్నారు: మేకపాటి


ఒకప్పటి పరిస్థితుల కారణంగానే యూపీఏకు మద్దతిస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఆ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు జగన్ మద్దతిస్తానని చెప్పిన విషయం తనకు, మేకపాటికే తెలుసునని నాలుగు రోజుల కిందట ఎంపీ సబ్బం హరి మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మేకపాటి దానికి వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News