: ఛలో హైదరాబాద్ కు అందరూ తరలి రండి: అశోక్ బాబు పిలుపు


సమైక్యాంధ్రకు మద్దతు పలికేవారంతా 'ఛలో హైదరాబాద్'కు తరలి రావాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కోరారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సమైక్యవాదులు ఇంటికొకరు చొప్పున ఇందిరాపార్కుకు తరలి రావాలని కోరారు. హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో ఉన్న సమైక్యవాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News