: బీజేపీలో ఇంకా చేరలేదు..భవిష్యత్ లో చేరతాం: జీవిత రాజశేఖర్


బీజేపీలో తాము ఇంకా చేరలేదని సినీనటి జీవిత రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ, మోడీ నాయకత్వం అమోఘంగా ఉందని ప్రశంసించారు. తామింకా బీజేపీలో చేరలేదని, భవిష్యత్ లో చేరే అవకాశం ఉందని ఆమె అన్నారు. జీవిత, రాజశేఖర్ లు బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News