: శాసనమండలి రేపటికి వాయిదా
శాసనమండలి మంగళవారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా ఇరు ప్రాంతాల నేతలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాణి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.