: సన్నీకి చీరకట్టు నేర్పిన సల్మాన్


ఆడపిల్లకు తల్లి చీరకట్టు నేర్పుతుంది. కానీ, సల్మాన్ ఖాన్ ఓ అమ్మడికి చీర సులభంగా ఎలా కట్టుకోవాలో నేర్పించాడు. ఆమె మరెవరో కాదు, బూతు చిత్రాల తార నుంచి బాలీవుడ్ కథానాయికగా రూపు మార్చుకున్న సన్నీ లియోన్! ఆమె విదేశీ తార కనుక చీర ఎలా కట్టుకోవాలో తెలియదు మరి. 'జై హో' చిత్ర ప్రచార కార్యక్రమం సందర్భంగా సల్మాన్ స్టేజీపైనే తొమ్మిది గజాలున్న చీరను సన్నీలియోన్ కు చుట్టి చూపించారు. సన్నీ ఆనందం పట్టేలేక పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సల్మాన్ చీరకట్టు నేర్పడం చూసిన వారు కూడా మంత్రముగ్దులయ్యారు.

  • Loading...

More Telugu News