: పోలీసులకు చిక్కిన ‘ఘరానా’ దొంగలు
హైదరాబాదు పాతనగరంలోని బహదూర్ పురాలో ఘరానా దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్యక్తుల నుంచి 25 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు బహదూర్ పురా పోలీసులు తెలిపారు.