: ఆస్ట్రేలియా ఓపెన్ లో షరపోవాకు షాక్


రష్యా క్రీడాకారిణి మరియా షరపోవాకు ఆస్ట్రేలియా ఓపెన్ లో షాక్ తగిలింది. 3-6, 6-4, 6-1తో స్లొవెకియా క్రీడాకారిణి డొమినిక్ సిబుల్కోవా చేతిలో పరాజయం పాలవడంతో పోవా ఇంటిముఖం పట్టింది. తొలి రౌండులో ఆధిక్యత కనబర్చిన షరపోవాను తర్వాత రెండు రౌండ్లలో డొమినిక్ పుంజుకుని ఓడించింది. నాలుగుసార్లు మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న షరపోవా ఈ ఓటమితో కంగుతింది.

  • Loading...

More Telugu News