: కేజ్రీవాల్ కాన్వయ్ ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు


కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయం వద్దకు వెళుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ ను రైల్వే భవన్ వద్ద ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నార్త్ బ్లాక్ ఎదుట ధర్నా చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో వెళుతున్నారు.

  • Loading...

More Telugu News