: సెంచరీల రికార్డును ఖాతాలో వేసుకున్న కోహ్లీ
న్యూజిలాండ్ తో తొలి వన్డేలో భారత్ ఓడిపోయినా.. ఈ మ్యాచులో కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 119 ఇన్నింగ్స్ లలోనే 18 సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా ఘనత సాధించాడు. సౌరవ్ గంగూలీ 174 ఇన్సింగ్స్ లకు ఈ మైలురాయిని అధిగమించి ఉన్నాడు.