: విభజనకు, నిజాంకు సంబంధం ఏమిటి?: అక్బరుద్దీన్ ఒవైసీ


రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా నిజాం పేరును ప్రస్తావించడాన్ని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుత విభజనకు కారణమైన వారిని వదిలిపెట్టి నిజాం పేరును ఎందుకు ప్రస్తావించారు? అని ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆయనకు, విభజనకు సంబంధం ఏమిటని అడిగారు. చైనాతో పోరాడేందుకు భారత్ కు 120 కిలోల బంగారం ఇచ్చింది నిజాం కాదా? అని అన్నారు. అలాగే హైదరాబాద్ మినీ ఇండియా అని నెహ్రూ చెప్పిన మాటలను మర్చిపోయారా? అని సూటిగా అడిగారు. మానిపోయిన గాయాలను మళ్లీ గుర్తు చేయొద్దని సూచించారు.

  • Loading...

More Telugu News