: 11 గంటలకు వెంకయ్య ప్రసంగం.. ఏం మాట్లాడుతారో!


బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఈ ఉదయం తెలంగాణపై మారిన పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 11 గంటలకు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న ఆ పార్టీ సీమాంధ్ర కార్యకర్తలను ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు. ఈ మేరకు నిన్న రాత్రి మీడియాకు బీజేపీ ఒక ప్రకటన జారీ చేసింది. సీమాంధ్రుల ప్రయోజనాలను పరిరక్షించేలా బిల్లు ఉండాలని ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు డిమాండ్ చేస్తారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News