: శంషాబాద్ విమానాశ్రయంలో కొనసాగుతున్న హై అలర్ట్


కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ యాసిన్ భత్కల్ ను విడిపించుకునేందుకు ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ నెల 12 నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వీవీఐపీలు, వీఐపీలు, విజిటర్స్ పాస్ లను ఈ నెల 31 వరకు రద్దు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News