: నేను బాగానే ఉన్నాను: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


తాను ఆరోగ్యంగా ఉన్నానని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమించిందంటూ పుకార్లు షికారు చేస్తుండడంతో, తనకేం కాలేదని, తాను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆయన సమాచారమిచ్చారు. దక్షిణాఫ్రికాలోని జొహెన్నస్ బర్గ్ నుంచి భారత దేశానికి బయల్దేరానని.. ఎల్లుండి జరిగే 'పాడుతా తీయగా' కార్యక్రమంలో కూడా పాల్గొంటానని ఎస్పీ బాలు తెలిపారు.

  • Loading...

More Telugu News