: సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం 19-01-2014 Sun 14:31 | గుంటూరు జిల్లా బాపట్లలోని రైల్ పేటలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు దగ్థమయ్యింది. ఈ ఘటనలో 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.