: నాలా నీటితొట్టెలో ఇరుక్కున్న బాలుడు 19-01-2014 Sun 13:36 | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో నాలా నీటితొట్టెలో ఒక బాలుడు ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. పైపు పగులగొట్టి బాలుడిని రక్షించేందుకు స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.