: మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ప్రకటనలు చూస్తే పంటే


మైక్రోమ్యాక్స్ మ్యాడ్ ఏ94 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 4.5 అంగుళాల టచ్ స్క్రీన్ గల ఈ ఫోన్ జెల్లీబీన్ 4.2.2 యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది. 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, వెనుకా, ముందు 5 మెగాపిక్సెల్ కెమెరా సదుపాయాలున్న దీని ధర రూ.8,490. ఈ ఫోన్ తో మ్యాడ్ అనే అప్లికేషన్ ను మొదటిసారిగా మైక్రోమ్యాక్స్ పరిచయం చేసింది. దీని సాయంతో మొబైల్లో ప్రకటనలు చూస్తుంటే వారి ప్రీపెయిడ్/పోస్ట్ పెయిడ్ ఖాతాలో డబ్బులు జమ అవుతుంటాయి. దీంతో రీచార్జ్ కు ఏమీ ఖర్చు చేయకుండా ప్రకటనలు చూస్తూ మాట్లాడుకోవచ్చు.

  • Loading...

More Telugu News