: ఢిల్లీ న్యాయశాఖ మంత్రిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం


ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతిపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఓ కేసులో సాక్ష్యాలు చెరిపేశారన్న ఆరోపణలపై విచారించిన న్యాయస్థానం అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో సోమనాథ్ భారతి అరెస్టుకు అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News