: ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నుంచి ప్రజలను దేవుడే రక్షించాలి: కిరణ్ బేడీ


గజిబిజి ఆమ్ ఆద్మీ పార్టీ, అవినీతి కాంగ్రెస్ పార్టీలనుంచి ప్రజలను దేవుడే రక్షించాలని మాజీ ఐపీఎస్ అధికారిణి, సామాజికి ఉద్యమకారిణి కిరణ్ బేడీ అన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, దేశ భవిష్యత్ కోసం ఓటు హక్కును వ్యర్థం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News