: 3 పరుగులకే రోహిత్ శర్మ అవుట్


న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 31 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ మూడే పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8.3ఓవర్లకు స్కోరు 35 పరుగుల వద్ద ఉంది.

  • Loading...

More Telugu News