: దేశాన్ని అమ్మేవాడికంటే టీ అమ్ముకునేవాడే నయం: వెంకయ్యనాయుడు


'నరేంద్రమోడీ ప్రధాని ఎన్నటికీ కాలేరు. ఆయనకు ఏఐసీసీ కార్యాలయం వద్ద టీ స్టాల్ పెట్టుకునే అవకాశమిస్తా'మంటూ అగౌరవంగా మాట్లాడిన కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ పై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. దేశాన్ని అమ్ముకునేవాడి కంటే టీ అమ్ముకునే వాడే నయమన్నారు.

  • Loading...

More Telugu News