: పదవులు అనుభవిస్తూ విమర్శలా.. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం: కోట్ల


పదవులు అనుభవిస్తూ సొంత పార్టీపైనే విమర్శలు చేస్తారా? అంటూ కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని కొంత మంది పార్టీకి ద్రోహం చేస్తున్నారని అన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి టీజీ వెంకటేష్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ నాదెండ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు కోట్ల తెలిపారు.

  • Loading...

More Telugu News