: ముగిసిన అంజిరెడ్డి అంత్యక్రియలు


హైదరాబాదు పంజాగుట్ట శ్మశాన వాటికలో రెడ్డీస్ ల్యాబ్ అధినేత కళ్ళం అంజిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ ఉదయం ఆయన భౌతికకాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఔషధ రంగంలో ఎనలేని సేవలు చేసిన గొప్ప వ్యక్తి అంజిరెడ్డి అని కీర్తించారు. ఆరు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న హైదరాబాదులో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News