: భారత్-పాక్ సరిహద్దు ద్వారాలు తెరుచుకొంటున్నాయ్!


భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యనున్న వాఘా సరిహద్దు ద్వారాలు ఇక అన్ని రోజులూ తెరుచుకోనున్నాయి. ఈమేరకు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. వాణిజ్య అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో భారత్, పాకిస్థాన్ కు చెందిన బ్యాంకుల కార్యకలాపాలను పరిశీలించి.. రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News