: శాసనమండలి రేపటికి వాయిదా


శాసనమండలి రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజన బిల్లుపై మండలిలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొనడంతో మండలి ఛైర్మన్ చక్రపాణి రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శాసనమండలి తిరిగి రేపు ఉదయం సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News