: 9,024 సవరణలు అందాయి: స్పీకర్ నాదెండ్ల మనోహర్
శాసనసభలో టీబిల్లుపై చర్చ సందర్భంగా పార్టీలు, సభ్యులు పలు సవరణలు సూచించారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు 9,024 సవరణలు అందాయని స్పీకర్ స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని పార్టీల సవరణలను అందజేస్తామని చెప్పారు.