: పేరు మార్చుకున్న కర్నూలు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్


కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ పేరును మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దానికి హంద్రీ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News