: ఆ కేసు వెనుక ఎవరున్నారో చెప్పలేను: జానారెడ్డి


రాష్ట్ర  హైకోర్టులో తనపై వేసిన పిటిషన్ పై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి స్పందించారు. ఈ కేసు వెనుక ఎవరున్నారో ఇప్పుడే చెప్పలేనని జానా అన్నారు. అయితే 'నా బంధువులు, స్నేహితులకు కంపెనీలు ఉంటే దానికి నేను బాధ్యుడిని కాదు కదా?' అని మంత్రి ప్రశ్నించారు. మంత్రి జానారెడ్డి అక్రమాస్తులు కూడ బెట్టారంటూ వీవీరావు అనే సామాజిక కార్యకర్త మూడు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News