: వైఎస్సార్సీపీ వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం


ఈ రోజు శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రెండు కళ్లున్నా చూపు ఒకటే అని... పేదరిక నిర్మూలన, అభివృద్ధే తమ లక్ష్యమని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందంటూ వైఎస్సార్సీపీ లేఖ రాయలేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News